Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 3 2021 @ 19:51PM

అక్కడ Liquor బాబులకు శుభవార్త...

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో మందు బాబులకు సర్కారు శుభవార్త అందించింది. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే 'టీఏఎస్ఎంఏసీ' మద్యం దుకాణాలు మరియు దానికి అనుబంధంగా ఉన్న బార్‌లు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాయని సర్కారు పేర్కొంది. ఆదివారాలు మినహా అన్ని రోజులలో దుకాణాలు పనిచేయడానికి అనుమతించబతాయని సర్కారు పేర్కొంది. కరోనా వైరస్ నివారణకు సామాజిక దూరం, ఫేస్ మాస్కులు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌లెట్లను మూసివేసింది. 

Advertisement
Advertisement