జనరల్ మెరిట్ జాబితా
ABN , First Publish Date - 2020-08-05T11:52:10+05:30 IST
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నిషి యన్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్‌వో), ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో) పోస్టులకు దరఖాస్తు చేసిన ..
నేడు వెబ్‌సైట్ లో ఉంచుతాం : డీఎంహెచ్‌వో సుబ్రహమణ్యేశ్వరి
కాకినాడ(ఆంధ్రజ్యోతి)ఆగస్టు 4: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నిషి యన్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్‌వో), ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల జనరల్ మెరిట్ జాబితాను బుధవారం ్ఛజ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో ఉంచుతామని డీఎంహెచ్‌వో డాక్టర్ బి సుబ్రహ్మ మణ్యేశ్వరి తెలిపారు. సదరు అభ్యర్థులు జాబితా సరిచూసుకుని, ఏమైనా అభ్య ర్థన ఉంటే, ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఛీఝజి్ఛౌజట్ఛఛిటఠజ్టీఝ్ఛుఽ్టఃజఝ్చజీజూ.ఛిౌఝ ఐడీకి మెయిల్ చేయాలన్నారు. మెరిట్/ రోస్టర్ ప్రాతి పదికన ఉద్యోగాలు వస్తాయని, ప్రలోభాలకు గురి కావద్దని ఆమె సూచించారు.