మే నెలలోని అన్ని పరీక్షలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-05-06T09:03:33+05:30 IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని లేకుంటే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోరారు

మే నెలలోని అన్ని పరీక్షలు రద్దు చేయాలి

సీఎం జగన్‌కు లోకేశ్‌ లేఖ


అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి దృష్ట్యా మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని లేకుంటే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లోకేశ్‌ బుధవారం లేఖ రాశారు. మూడు వారాల ఆందోళన, న్యాయ పోరాటం అనంతరం పది, ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-05-06T09:03:33+05:30 IST