Abn logo
May 27 2020 @ 10:50AM

పిప్పర్‌వాడ టోల్ ప్లాజా వద్ద లారీ డ్రైవర్ మృతి

ఆదిలాబాద్‌: జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద ఓ లారీ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు విజయవాడకు చెందిన సుబ్రమణ్యంగా పోలీసులు గుర్తించారు. లారీలో నిద్రలోనే డ్రైవర్ చనిపోయాడు. నాలుగు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్టు క్లీనర్‌ వెల్లడించాడు. 

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement
Advertisement