యువతికి మాయమాటలు చెప్పి.. గర్భవతిని చేసి.. చివరికి..

ABN , First Publish Date - 2020-08-14T15:32:18+05:30 IST

యువతిని ప్రేమించి ఓ యువకుడు గర్భవతిని చేసి మోసం చేశాడు. ఒంగోలు నగరానికి..

యువతికి మాయమాటలు చెప్పి.. గర్భవతిని చేసి.. చివరికి..

ఒంగోలు(ఆంధ్రజ్యోతి): యువతిని ప్రేమించి ఓ యువకుడు గర్భవతిని చేసి మోసం చేశాడు. ఒంగోలు నగరానికి  ఆ యువతి తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఈ యువతికి అత ను పరిచయమయ్యాడు. దూరపు బంధువైన వెంగ ము క్కపాలెంకు చెందిన ఆ యువకుడు రెండేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాడు.  మాయమాటలతో లోబరుచు కొని గర్భ వతిని చేశాడు. తీరా పెళ్ళి చేసుకోమని నిలదీ యగా  అప్పటికే వివాహమయిందని దాట వేస్తున్నాడు. మోస పోయిన యువతి గురువారం టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. 


Updated Date - 2020-08-14T15:32:18+05:30 IST