వివేకానందుడి జీవితంలో లవ్‌స్టోరీ?

ABN , First Publish Date - 2020-07-05T13:36:41+05:30 IST

వివేకానందుడు ఓ మహా యోగి, అద్భుత సన్యాసి, అస్ఖలిత బ్రహ్మచారి. ఆయన జీవిత కథలో ప్రేమ అనేది ఉంటే... అది మానవ జాతి మీదా, భారత దేశం మీదా సనాతన ధర్మం మీద.. అంతేగానీ ఆ మహాయోగి కథలో మామూలు ప్రేమ కథ ఉండడానికే వీల్లేదు. అపర ఆంజనేయుడి లాంటి ఆయన జీవితంలో అమ్మాయి కారెక్టర్‌ ఉండడానికే ఛాన్స్‌ లేదు.

వివేకానందుడి జీవితంలో లవ్‌స్టోరీ?

వివేకానందుడు ఓ మహా యోగి, అద్భుత సన్యాసి, అస్ఖలిత బ్రహ్మచారి. ఆయన జీవిత కథలో ప్రేమ అనేది ఉంటే... అది మానవ జాతి మీదా, భారత దేశం మీదా సనాతన ధర్మం మీద..  అంతేగానీ ఆ మహాయోగి కథలో మామూలు  ప్రేమ కథ ఉండడానికే వీల్లేదు. అపర ఆంజనేయుడి లాంటి ఆయన జీవితంలో అమ్మాయి కారెక్టర్‌ ఉండడానికే ఛాన్స్‌ లేదు. 


కానీ ఉంది. వివేకానందుడి జీవితంలో ఒక చోట ప్రేమకథ ప్రస్తావన ఉంది.


అదేంటి? బ్రహ్మచర్య మహాశక్తికి కేరాఫ్‌ ఎడ్రస్‌ అయిన నరేంద్రుడు... పైగా సాక్షాత్తూ భార్యనే జగన్మాతగా భావించగలిగిన శ్రీరామకృష్ణుల శిష్యుడు... అలాంటి వివేకానందుడికి లవ్‌ స్టోరీ ఏంటి? 


ఛ. మీరు అబద్ధం చెబుతున్నారు. ఇది ఆయన్ని కించపరచడమే! అంటున్నారా? అలా అనకండి. 


వివేకానంద ఒక మేరు శిఖరం. ఆయన్ను ఎవరూ తక్కువ చేయలేరు. అంత గొప్ప జీవితం ఆయనది. అసలు ఈ ప్రేమ కథలోనూ ఆయనను వేలెత్తి చూపగలిగేది లేదు. 


అది ఓ వన్‌ సైడ్‌ లవ్‌స్టోరీ. అంతే! 

మరి వివేకానందుణ్ణి ప్రేమించిందెవరు?

ఆ ప్రేమకథ చివరికి - ఎలా ముగిసింది?


వీడియో చూడండి :


SPIRITUAL SECRETS ఛానెల్‌కి SUBSCRIBE చేయండి.

Updated Date - 2020-07-05T13:36:41+05:30 IST