‘మా’ ఎన్నికల రంగంలో బీజేపీ..?

ABN , First Publish Date - 2021-10-03T01:19:08+05:30 IST

‘మా’ ఎన్నికల రంగంలో బీజేపీ..?

‘మా’ ఎన్నికల రంగంలో బీజేపీ..?

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్నాయి. ప్రధానంగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల మధ్య పోటీ ఉండనుంది. దీంతో మా అసోసియేషన్‌లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.. 

మా అంతా ఒకే కుటుంబం అని సినీ నటులు చెప్పేవన్నీ అబద్ధాలేనా?

ఎన్నికల్లో పోటీ పడుతున్న నటులు బజారు భాష ఎందుకు వాడుతున్నారు?

మా ఎన్నికల్లో ప్రకాశ్‌కి వ్యతిరేకంగా బీజేపీ రంగంలోకి దిగిందా?

అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన సీవీఎల్ నరసింహారావు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు?

బీజేపీతో కలిసున్న పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ అభిప్రాయం ఏంటి?

ఎన్నికల్లో పోటీ చేస్తానని గొప్పగా చెప్పిన బండ్ల గణేశ్ ఎందుకు రాజీ‌పడ్డారు?

సీనియర్ నటుడు మోహన్ బాబుకి, ప్రకాశ్ రాజ్‌కి ఎందుకు పడదు?. అనే అంశాలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌తో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  లైవ్ షో నిర్వహించింది. ఈ వీడియోను చూడగరు.




Updated Date - 2021-10-03T01:19:08+05:30 IST