మచిలీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల భారీ నిరసన

ABN , First Publish Date - 2021-09-01T16:51:22+05:30 IST

సీపీఎస్ రద్దు కోరుతూ మచిలీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

మచిలీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల భారీ నిరసన

మచిలీపట్నం: సీపీఎస్ రద్దు కోరుతూ మచిలీపట్నంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎఫ్‌ఏపీటీవో, ఏపీసీపీఎస్‌యూఎస్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి కలెక్టరేట్ ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.  వందలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు ధర్నాకు దిగారు. 

Updated Date - 2021-09-01T16:51:22+05:30 IST