Abn logo
Jan 16 2021 @ 16:55PM

తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఆయిల్ మిల్‌లో అగ్నిప్రమాదం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వైసీపీ నేతలకు చెందిన మాధవి ఎడిబుల్ ఆయిల్ మిల్స్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement