Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్ 11 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-09T16:28:50+05:30 IST

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ ఫ్లో

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్ 11 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ ఫ్లో 80,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ ఫ్లో 90,997 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.583 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-09T16:28:50+05:30 IST