Abn logo
Apr 18 2021 @ 23:53PM

మహానందిలో అనంతపురం డీవీఈవో పూజలు

 మహానంది, ఏప్రిల్‌ 18: మహానంది క్షేత్రంలో ఆదివారం అనంతపురం జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి జి.బాలన్న పూజలు నిర్వహించారు.  కొవిడ్‌  నిబంధనలను పాటిస్తూ ఆయన ప్రధాన ఆలయాల్లో  స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. ఆయన వెంట డీఈవో కార్యాలయం సూపరింటెండెంట్‌ రూప్లానాయక్‌, రాఘవేంద్ర, మహానంది ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు హనుమంతు నాయక్‌ ఉన్నారు.


Advertisement
Advertisement
Advertisement