మైదా పిండి కాదు.. వైట్ పాయిజన్

ABN , First Publish Date - 2020-06-06T22:02:44+05:30 IST

మైదా పిండి గురించి అందరికీ తెలుసు. పరోటా, బాదుషా, మైసూర్ బోండా వంటి ఎన్నో నోరూరించే వంటకాలకు...

మైదా పిండి కాదు.. వైట్ పాయిజన్

హైదరాబాద్: మైదా పిండి గురించి అందరికీ తెలుసు. పరోటా, బాదుషా, మైసూర్ బోండా వంటి ఎన్నో నోరూరించే వంటకాలకు ఇదే మూల పదార్థం. అయితే మైదా పిండివల్ల ప్రాణాలకే ముప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును ఇన్నాళ్లుగా మీరు తింటున్నది మామూలు పిండి కాదట.. మహా విషమట.. అనుమానముంటే ఈ వీడియో చూడండి.

Updated Date - 2020-06-06T22:02:44+05:30 IST