Abn logo
Sep 23 2021 @ 19:03PM

మేకిన్ ఇండియాకు ఊతం.. రక్షణ శాఖ మరో కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియాకు ఊతమిస్తూ రక్షణ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 118 అర్జున్ ఎమ్‌కే 1ఏ ప్రధాన యుద్ధ ట్యాంకులను తయారు చేయాలంటూ తమిళనాడు అవడిలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్‌ ఇచ్చారు. దీని కోసం 7,523 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ వివరాలను రక్షణ శాఖ అధికార ప్రతినిధి భారత్ భూషణ్ తెలిపారు.


ఇవి కూడా చదవండిImage Caption