Abn logo
Sep 20 2021 @ 00:47AM

స్కీమ్‌వర్కర్ల సమ్మె జయప్రదం చేయండి

నినాదాలు చేస్తున్న కార్మికులు

కాశీబుగ్గ: సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న స్కీమ్‌ వర్కర్ల యూని యన్‌ పిలుపు మేరకు జరిగే సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్య దర్శి గణపతి పిలుపునిచ్చారు. ఆదివారం కాశీబుగ్గ జడ్పీ పాఠశాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీమ్‌వర్కర్ల సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు ,సంఘాల నాయకులు పద్మావతి, జ్యోతి, ద్రౌపతి, పార్వతి, అరుణ పాల్గొన్నారు.