Abn logo
Aug 2 2020 @ 07:36AM

ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 631 క్యూసెక్కులు

మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 631 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 475 క్యూ సెక్కులుగా ఉంది. అలాగే  పూర్తి సామర్థ్యం 20.175టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.1913 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 


Advertisement
Advertisement
Advertisement