Abn logo
Oct 22 2021 @ 09:06AM

Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 11 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 11 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 52812 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 60534 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ  19.7308 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

ఇవి కూడా చదవండిImage Caption