Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-03T15:00:21+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లను

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో, ఔట్‌ ఫ్లో 48,348 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 18.813 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-03T15:00:21+05:30 IST