Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-07T13:07:25+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుంచి 5,522 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా..ఇన్ ఫ్లో కూడా 5,522 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.0640 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-07T13:07:25+05:30 IST