Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-17T12:44:22+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 47,039 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 62,483 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.1196 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-17T12:44:22+05:30 IST