Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 07:44AM

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8,772 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 19.6753 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement