Abn logo
Oct 1 2021 @ 07:07AM

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4 లక్షల 82వేల క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 4 లక్షల 82వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 15.8321 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption