Abn logo
Oct 1 2021 @ 12:27PM

Manchiryala: ఒడ్డుగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచారం

మంచిర్యాల: ఒడ్డుగూడెం అటవీ ప్రాంతంలో ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఒడ్డగూడెం ప్రాంతవాసులు అటవీ అధికారులు సమాచారం ఇవ్వడంతో పాదముద్రలను సేకరించి పులి కోసం గాలిస్తున్నారు. గతేడాది కొమురభీం జిల్లాలో ఇద్దరు గిరిజనుల ప్రాణాలు తీసింది. దీంతో అటవీ గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు గ్రామాల ప్రజలకు సూచించారు.

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...