మీరు అక్రమాలు చేస్తే.. నేను కాపాడాలా..

ABN , First Publish Date - 2021-08-15T21:21:01+05:30 IST

కర్నూలు : అక్రమాలు చేసి కాపాడమని ఫోన్లు చేస్తే బాగుండదని.. తాను పట్టించుకోనని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీరు అక్రమాలు చేస్తే.. నేను కాపాడాలా..

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి సంచలన వ్యాఖ్యలు


కర్నూలు : అక్రమాలు చేసి కాపాడమని ఫోన్లు చేస్తే బాగుండదని.. తాను పట్టించుకోనని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారిని కూడా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అక్రమంగా మద్యం, గంజాయి, ఇసుక, బియ్యం తరలిస్తూ పట్టుబడిన వారు తనకు ఫోన్ చేయొద్దని.. చేసినా పట్టించుకోనని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - 2021-08-15T21:21:01+05:30 IST