Abn logo
Sep 23 2021 @ 00:56AM

టీడీపీలోకి పలువురి చేరిక


కనగానపల్లి, సెప్టెంబరు22: మండలంలోని మామిళ్లపలికి చెందిన ప లువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పరిటాలశ్రీరామ్‌ జన్మదిన వే డుకలను బుధవారం టీడీపీ నాయకులు మామిళ్లపల్లిలో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు మందల శివయ్య, కుళ్లాయ ప్ప, గంగాద్రి తదితరులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ శంకర్‌రెడ్డి, నారాయణస్వామి, దేవరాజు, టీడీపీ గ్రామఅధ్యక్షుడు నరేంద్రరె డ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాబు, గంగిరెడ్డి, బీరేవేణు, నాగభూషణం, ఓబిలేసు, కానుగులవిజయ్‌కుమార్‌, వీరయ్య, బయన్న, నాగరాజు, మందలనాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.