Advertisement
Advertisement
Abn logo
Advertisement

పరిగిలో గంజాయి కలకలం

వికారాబాద్: జిల్లాలోని పరిగి పట్టణంలో గంజాయి కలకలం సృష్టించింది. నలుగురు చిన్నారులు తెలియక గంజాయి కలిపిన సిగరెట్ తాగారు. కల్లు కంపౌండ్‌కు చెందిన ఓ మైనర్ బాలుడు నలుగురు పిల్లలతో సిగరెట్ తాగించాడు. ఎక్సైజ్ పోలీసులకు పిల్లల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. 

Advertisement
Advertisement