Advertisement
Advertisement
Abn logo
Advertisement

కావలిలో 7 కిలోల Marijuana పట్టివేత

నెల్లూరు: కావలి ముసునూరు టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న రామన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement