సెంట్రల్‌లో 12 కిలోల Marijuana స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-13T16:12:35+05:30 IST

చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు, దానిని తరలించిన వారి గురించి విచారిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో 8వ ఫ్లాట్‌ఫారంపై

సెంట్రల్‌లో 12 కిలోల Marijuana స్వాధీనం

చెన్నై/పెరంబూర్: చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు, దానిని తరలించిన వారి గురించి విచారిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో 8వ ఫ్లాట్‌ఫారంపై శనివారం రాత్రి ఓ పార్శిల్‌ పడివుండడాన్ని గమనించిన కార్మికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శశికళ నేతృత్వంలో పోలీసులు అక్కడకు చేరుకొని పార్శిల్‌ పరిశీలించగా, అందులో ఆరు బండిల్స్‌లో 12 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-12-13T16:12:35+05:30 IST