మేడ్చల్‎లో భారీగా Marijuana పట్టివేత

ABN , First Publish Date - 2021-11-11T13:14:37+05:30 IST

మల్కాజ్‎గిరి పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం

మేడ్చల్‎లో భారీగా Marijuana పట్టివేత

మేడ్చల్: మల్కాజ్‎గిరి పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారుగా రూ. కోటి పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న నులుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2021-11-11T13:14:37+05:30 IST