Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైరల్‌గా మారిన మార్కెట్ యార్డ్ సెక్రటరీ జల్సాలు

అనంతపురం: జిల్లాలోని కదిరి మార్కెట్ యార్డ్ సెక్రటరీ అక్బర్ బాషా జల్సాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మార్కెట్ యార్డ్‌లోని గదిలో మందు, విందుతో ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. మార్కెట్ కార్యాలయం గదిలో మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్స్ విచ్చలవిడిగా పడి ఉన్నాయి. డ్యూటీ టైంలో మద్యం మద్యం తాగుతున్నారనే అభియోగాలు వచ్చాయి. సోషల్ మీడియాలో సెక్రెటరీ అక్బర్ బాషా వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. 

Advertisement
Advertisement