మారుతి సుజుకీ స్విఫ్ట్‌ స్పెషల్‌ ఎడిషన్‌

ABN , First Publish Date - 2020-10-20T05:38:58+05:30 IST

మారుతి సుజుకీ (ఎంఎ స్‌ఐ).. హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ స్పెషల్‌ ఎడిషన్‌ వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఈ కారు ధరలు రూ.5.19 లక్షల నుంచి రూ.8.02 లక్షల మధ్యన ఉన్నాయి. రెగ్యులర్‌ స్విఫ్ట్‌ ధరతో పోల్చితే రూ.24,999 ఎక్కువని.....

మారుతి సుజుకీ స్విఫ్ట్‌ స్పెషల్‌ ఎడిషన్‌

మారుతి సుజుకీ (ఎంఎ స్‌ఐ).. హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ స్పెషల్‌ ఎడిషన్‌ వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఈ కారు ధరలు రూ.5.19 లక్షల నుంచి రూ.8.02 లక్షల మధ్యన ఉన్నాయి. రెగ్యులర్‌ స్విఫ్ట్‌ ధరతో పోల్చితే రూ.24,999 ఎక్కువని ఎంఎ్‌సఐ తెలిపింది. కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో కొత్త స్విఫ్ట్‌ను తీసుకువచ్చింది. 

Updated Date - 2020-10-20T05:38:58+05:30 IST