Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాస్కులు తప్పనిసరిగా ధరించాలి

 పెనమలూరు, డిసెంబరు 1 : కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి వున్న తరుణం లో ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పని సరిగా ధరించాలని సీఐ సత్యనారాయణ అన్నారు. బుధవారం అశోక్‌నగర్‌లోని పవర్‌మాల్‌ మల్టీఫ్లెక్స్‌ షాపింగ్‌ మాల్స్‌కు నోటీసులు అందజేశారు. మాస్కులు లేనిదే షాపింగ్‌, సినిమా థియేటర్‌లకు ప్రవేశం కల్పించవద్దని నోటీసులో పేర్కొన్నారు. మండలంలో ప్రజలు ఎక్కువగా గుమ్మిగూడె షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లకు నోటీసులు అందించడానికి సిద్ధం చేస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. కరోనా ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించి ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement