Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 23 2021 @ 20:49PM

ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం

హైదరాబాద్: నగరంలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ముగ్గురి నుంచి రూ.7 లక్షలను కేటుగాళ్లు కాజేసారు. తాము మోసపోయామని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు.  

Advertisement
Advertisement