Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆసిఫాబాద్‌ జిల్లాలో భారీ చోరీ

ఆసిఫాబాద్‌: జిల్లాలో భారీ చోరీ జరిగింది. కాగజ్‌నగర్‌ మండలంలోని ఈస్గాం మార్కెట్‌లో గల స్నేహ జువెల్లర్స్‌లో దొంగతనం జరిగింది. షెట్టర్ పగలగొట్టి 10 లక్షల విలువచేసే బంగారాన్ని దుండగులు దోచుకెళ్ళారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement