Abn logo
Nov 21 2020 @ 05:03AM

వార్తల్లో ఉండాలని..

Kaakateeya

 సెహ్వాగ్‌ ‘చీర్‌లీడర్‌’ కామెంట్‌పై మ్యాక్స్‌వెల్‌


సిడ్నీ: ఐపీఎల్‌లో విఫలమైన మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్ల ఖరీదైన చీర్‌లీడర్‌ అని సెహ్వాగ్‌ అప్పట్లో ఎద్దేవా చేశాడు. ఈ కామెంట్‌పై మ్యాక్స్‌ తాజాగా స్పందించాడు. వార్తల్లో నిలవడం కోసమే అతడిలాంటి కామెంట్స్‌ చేశాడని తెలిపాడు. ‘సెహ్వాగ్‌కు నా ఆటతీరు నచ్చకపోవడంతో బహిరంగంగా స్పందించాడు. ఆ అధికారం అతడికి ఉంది. వార్తల్లో నిలవడం కోసమే అతను ఆ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకుంటా’ అని మ్యాక్స్‌వెల్‌ అన్నాడు.

Advertisement
Advertisement