మెకానిక్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-04T06:31:13+05:30 IST

పట్టణంలోని సాయిబాబా దేవాల యం సమీపంలోని మెకానిక్‌ షాపు లో శుక్రవారం రాత్రి అమాను ల్లా(38) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు

మెకానిక్‌ ఆత్మహత్య

ధర్మవరం, డిసెంబరు 3: పట్టణంలోని సాయిబాబా దేవాల యం సమీపంలోని మెకానిక్‌ షాపు లో శుక్రవారం రాత్రి అమాను ల్లా(38) ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకు న్నాడు. వివరాలమేరకు... పీఆర్‌టీ వీధికి చెందిన అమా ను ల్లా గత కొంతకాలంగా సాయిబా బా ఆలయ సమీపంలో  మెకానిక్‌ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. శుక్రవారం రాత్రి షాపులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘట స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృ తునికి భార్య, ఇద్దరు పిల్లులున్నారు. ఇతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Updated Date - 2021-12-04T06:31:13+05:30 IST