Abn logo
Jun 10 2021 @ 12:29PM

మేడ్చల్‌లో చైన్ స్నాచింగ్

మేడ్చల్: జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బజరంగ్ నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. స్కూటీపై వచ్చిన దుండగుడు మహిళ వెనక నుంచి  చైన్‌ను లాక్కెళ్లాడు. మూడు తులాల బంగారు చైన్‌ను దుండగులు అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement