భద్రాద్రి జిల్లాకు మెడికల్‌ కళాశాల

ABN , First Publish Date - 2021-05-18T05:46:37+05:30 IST

భద్రాద్రి జిల్లాకు మెడికల్‌ కళాశాల

భద్రాద్రి జిల్లాకు మెడికల్‌ కళాశాల

మంజూరు చేసినట్టు ప్రకటించిన ప్రభుత్వం 8 సీఎంకు ఎమ్మేల్యే వనమా కృతజ్ఞతలు

కొత్తగూడెం కలెక్టరేట్‌, మే 17: పూర్తి ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి జిల్లాకు ప్రభుత్వం మెడికల్‌ కళాశాలను మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 12 మెడికల్‌ కాలేజీలను మంజూ రు చేసిన ప్రభుత్వం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్న ఈ కళాశాలతో జిల్లాకు మహర్దశ రానుంది. అయితే జిల్లాకు మెడిలకల్‌ కాలేజీని మంజూరు చేసినందుకు కొత్తగూడెం ఎమెలేఏ్య వనమా వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-05-18T05:46:37+05:30 IST