అమెరికా, రష్యాల మధ్య శిఖరాగ్ర సమావేశం

ABN , First Publish Date - 2021-06-17T08:45:28+05:30 IST

అమెరికా, రష్యాల మధ్య శిఖరాగ్ర సమావేశం

అమెరికా, రష్యాల మధ్య శిఖరాగ్ర సమావేశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ల మధ్య బుధవారం శిఖరాగ్ర సమావేశం జరిగింది. దీన్ని రెండు గొప్ప శక్తుల మధ్య జరిగిన సమావేశంగా బైడెన్‌ అభివర్ణించారు.

Updated Date - 2021-06-17T08:45:28+05:30 IST