నల్గొండలో నియంత్రిత వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక సమావేశం

ABN , First Publish Date - 2020-06-03T21:58:40+05:30 IST

నల్లగొండ: నల్లగొండలోని హాలియ లక్ష్మినర్సింహ గార్డెన్‌లో వానాకాలం నియంత్రిత వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది.

నల్గొండలో నియంత్రిత వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక సమావేశం

నల్లగొండ: నల్లగొండలోని హాలియ లక్ష్మినర్సింహ గార్డెన్‌లో వానాకాలం నియంత్రిత వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ హాజరయ్యారు.

Updated Date - 2020-06-03T21:58:40+05:30 IST