Abn logo

మెలన్‌ కివీ స్మూతీ

కావలసినవి: హనీడ్యూ మెలన్‌ - రెండు కప్పులు, కివీ పండ్లు - మూడు, వెనీలా యోగర్ట్‌ - ఒక కప్పు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, తేనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఐస్‌ క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం: మెలన్‌, పొట్టు తీసిన కివీ పండ్లు, యోగర్ట్‌, నిమ్మరసం, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, తేనె, ఐస్‌ ముక్కలను బ్లెండర్‌లో వేసి పట్టుకోవాలి. అవసరమైతే రుచి కోసం మరింత యోగర్ట్‌, తేనె కలుపుకోవాలి. చల్లచల్లగా సర్వ్‌ చేసుకోవాలి.పెసరపప్పు పకోడాపోహాబ్రెడ్‌ దోశలిట్టిభట్వానిబీన్స్‌ ఫూగత్‌ (గోవా స్టయిల్‌)స్టఫ్డ్‌ టొమాటోమజ్జిగ చారుపుదీనా పోహాఢోక్లా
Advertisement