Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద నష్టాలపై సీఎంకు ఎమ్మెల్యే కిలివేటి వినతి

నాయుడుపేట, డిసెంబరు 3 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరుస వరదలతో కలిగిన నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వినతిపత్రం అందజేశారు. నెల్లూరులో శుక్రవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వరద నష్టాలను వివరించి రైతులను, వరదబాధితులను ఆదుకోవాలని కోరారు.


Advertisement
Advertisement