సంస్మరణ సభ

ABN , First Publish Date - 2021-03-29T07:38:43+05:30 IST

బహుజన సాంస్కృతిక కవితా యోధుడు ప్రత్తిపాటి మల్లేశ్వరరావు (శంబుక) సంస్మరణ సభ ఏప్రిల్‌ 1 ఉ.10గం.లకు వైదేహి కళ్యాణమండపము...

సంస్మరణ సభ

బహుజన సాంస్కృతిక కవితా యోధుడు ప్రత్తిపాటి మల్లేశ్వరరావు (శంబుక) సంస్మరణ సభ ఏప్రిల్‌ 1 ఉ.10గం.లకు వైదేహి కళ్యాణమండపము, పాత బస్టాండ్‌ వద్ద, మంగళగిరిలో జరుగుతుంది. సభలో పొందుగల ప్రకాష్‌, జి.లక్ష్మీనరసయ్య, పసునూరి రవీందర్‌, మచ్చ దేవేందర్‌, కోయి కోటేశ్వరరావు, కాకాని సుధాకర్‌, గాదె నాగేంద్రరావు పాల్గొంటారు. 

శంబుక స్మారక కమిటి

Updated Date - 2021-03-29T07:38:43+05:30 IST