ఎంజీ మోటార్‌ ఇండియా నుంచి హెక్టర్‌ ప్లస్

ABN , First Publish Date - 2020-07-14T06:00:40+05:30 IST

ఎంజీ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి హెక్టర్‌ ప్లస్‌ను విడుదల చేసింది. ఆరు సీట్లతో కూడిన ఈ ఎస్‌యూవీ ధరలు రూ.13.49 లక్షలు...

ఎంజీ మోటార్‌ ఇండియా నుంచి హెక్టర్‌ ప్లస్

ఎంజీ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి హెక్టర్‌ ప్లస్‌ను విడుదల చేసింది. ఆరు సీట్లతో కూడిన ఈ ఎస్‌యూవీ ధరలు రూ.13.49 లక్షలు-రూ.18.54 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి.  

Updated Date - 2020-07-14T06:00:40+05:30 IST