Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంజీఎం సూపరింటెండెంట్ ఆకస్మిక బదిలీ.. ఆ స్కాంను బయటకు తీసినందుకేనట..

వరంగల్: ఎంజీఎం సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. అర్థరాత్రి ఆదేశాలతో జిల్లా వైద్యశాఖలో ఆకస్మిక మార్పు చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో సమర్థంగా పని చేసిన డా.చంద్రశేఖర్‌ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాకు ముందు సూపరింటెండెంట్ పోస్ట్‌కు.. రాజీనామా చేసిన డా.బత్తుల శ్రీనివాస్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించారు. ఎంజీఎంలో మెడిసిన్, రెమిడీసివర్ ఇంజెక్షన్ల స్కాం బయటకు తీయడం వల్లే.. డా.చంద్రశేఖర్‌ను బదిలీ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement