Abn logo
Dec 3 2020 @ 04:17AM

మిక్‌ షుమాకర్‌ ఎఫ్‌1 ఎంట్రీకి ఓకే

సాఖిర్‌ (బహ్రెయిన్‌): ఫార్ములావన్‌ దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ తనయుడు మిక్‌ షుమాకర్‌ ఎఫ్‌1 అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. 21 ఏళ్ల మిక్‌.. వచ్చే సీజన్‌లో హాస్‌  (అమెరికా) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఆ జట్టుతో మిక్‌ బుధవారం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఎఫ్‌2లో సత్తాచాటిన మిక్‌.. ఎఫ్‌1లో ఎలా రాణిస్తాడో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement