Abn logo

మిల్క్‌షేక్‌

కావలసినవి: ఖర్బూజ ముక్కలు - ఒకకప్పు, పాలు - ఒక కప్పు, క్రీమ్‌ - పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌ - అర టీస్పూన్‌, వెనీలా ఐస్‌క్రీమ్‌ - ఒక స్కూప్‌. 


తయారీ విధానం: మిక్సీ జార్‌లో ఖర్జూజ ముక్కలు, పాలు, వెనీలా ఎసెన్స్‌, క్రీమ్‌ వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత గ్లాస్‌లోకి తీసుకుని పైన ఒక స్కూప్‌ ఐస్‌క్రీమ్‌ వేయాలి. చల్లటి మస్క్‌మెలన్‌ షేక్‌ను అంతా ఇష్టంగా తాగుతారు. 


మ్యాంగో తిరమిసు మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌మ్యాంగో కుల్ఫీఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీంబనానా ఐస్‌క్రీం
Advertisement