మినీ వ్యాన్ చోరీ

ABN , First Publish Date - 2021-09-14T21:38:15+05:30 IST

జిల్లాలో దోంగల ముఠా కలకలం సృష్టించింది. సామర్లకోటలో సంత మార్కెట్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన మినీ....

మినీ వ్యాన్ చోరీ

తూర్పు గోదావరి: జిల్లాలో దోంగల ముఠా కలకలం సృష్టించింది. సామర్లకోటలో సంత మార్కెట్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన మినీ వ్యాన్ దొంగలు మాయం చేశారు. రాత్రి ఇంటి ముందు పెట్టిన వ్యాన్ తెల్లవారేసరికి చోరీకి గురి కావటంతో వాహన యజమాని పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-14T21:38:15+05:30 IST