Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: Minister Balineni

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి రోశయ్య చట్టసభలకు ప్రాతినిధ్యం వహించటం మా అదృష్టమని కొనియాడారు. రోశయ్య క్యాబినెట్‎లో మంత్రిగా పని చేసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. సమస్యలు వచ్చినప్పుడు మమల్ని ముందుండి నడింపిచారు. ఆయన కుటుంబానికి ఏ సమస్య వచ్చినా ఏపీ ప్రభుత్వం తరుపున సహాకారం అందిస్తామని మంత్రి బాలినేని చెప్పారు.

Advertisement
Advertisement