గుండె చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా సాయం

ABN , First Publish Date - 2021-08-23T22:59:10+05:30 IST

నగరంలోని నిమ్స్ లో గుండె శస్త్ర చికిత్స కోసం జనగామ జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందిన గుంజేటి రజితకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన

గుండె చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా సాయం

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ లో గుండె శస్త్ర చికిత్స కోసం జనగామ జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందిన గుంజేటి రజితకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 3లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసీని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం నాడు రజిత కు అందజేశారు.

Updated Date - 2021-08-23T22:59:10+05:30 IST