ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-21T23:17:31+05:30 IST

కామారెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై, ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ కవితని శుక్రకవారం మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఎర్రబెల్లి

ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: కామారెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై, ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ కవితని శుక్రకవారం మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఈ సందర్భంగా కవిత మంత్రి ఎర్రబెల్లి సత్కరించారు. శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.

Updated Date - 2022-01-21T23:17:31+05:30 IST